రెడ్డి చరిత్ర

vellore fort

రెడ్డి చరిత్ర 

దక్షిణానికి వచ్చిన తరవాత రాష్ట్రకూటులు చాళుక్యులు కాలంలో గ్రామా పెద్దలుగ పనిచేసారు.  ఆ తర్వాత కాకతీయుల కాలంలో సైనిక అధికారులుగా మరియు సామంత రాజులుగా పనిచేసారు.  ఇనగల బమ్మిరెడ్డి,రేచెర్ల నామిరెడ్డి,బేతిరెడ్డి మరియు రుద్రిరెడ్డిలు సైనిక అధికారులుగా పని చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.  రెడ్లలో అనేక శాఖలు ఉన్నవి.  అందులో మోటటి,పాకనాటి,రేనాటి,ఓరుగంటి,భూమంచి,కుంచెటి,పెడకంటి,పంట (దేసటి),వెలనాటి,గూడాటి,మొదలైనవి తెలుగు ప్రాంతాల్లో వినిపిస్తాయి. 

వెల్లూరు కోట

వెల్లూరు కోట vellore fort

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు

రెడ్డి చరిత్ర



vellore fort



రెడ్డి చరిత్ర 


ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి వచ్చి స్థిరపడ్డ రాష్ట్రకూటులే  రెడ్లు గ మారినారని శాసనాల ఆదారంగా తెలుసుకున్నాము రెడ్డి పదోత్పతి 7 వ శతాబ్దం నుండి రకరకాలుగా పేరు మార్చుకుంటు  వస్తుంది. 

క్రీ.శ . 641 వ సవత్సరమునకు సంబంధించి గుంటూరు జిల్లా మాచర్ల శాసనంలో రట్టగుళ్ళుగా   పేర్కొనబడినది
9 వ శాతంబ్దమునకు  సంబంధించిన వరంగల్ జిల్లాలోని కొండపర్తి శాసనములో పొలమేయరట్టోడిగా పేర్కొనబడినది.  పొలమేయరట్టోడి అనేది గ్రామా పెద్ద లేదా అధికారి పేరు అయీండవచ్చు.  ఈ శాసనము భూమి కౌలుకు సంబంధించిన ఒప్పందము గురించి తెలియ చేస్తుంది .

1065 వ   సవత్సరము ప్రాంతములో రెడ్లు రడ్డిగా పిలవబడినట్లు మెదక్ జిల్లా లోని ములుగు గ్రామము వద్ద లభించిన కళ్యాణి చాళుక్యులకు సంబంధించిన శాసనం తెలియచేస్తున్నది.  ఈ శాసనము 1065 బువా సవత్సరమునకు సంబంధించినది.  ఈ శనము ప్రకారము కదిరడ్డి మినిరడ్డిని గ్రామా పెద్దగా నియమించినట్లు పేర్కొనబడినది.

రెడ్డి చరిత్ర

రెడ్డి చరిత్ర  దక్షిణానికి వచ్చిన తరవాత రాష్ట్రకూటులు చాళుక్యులు కాలంలో గ్రామా పెద్దలుగ పనిచేసారు.  ఆ తర్వాత కాకతీయుల కాలంలో సైనిక అధ...