రెడ్డి చరిత్ర
ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి వచ్చి స్థిరపడ్డ రాష్ట్రకూటులే రెడ్లు గ మారినారని శాసనాల ఆదారంగా తెలుసుకున్నాము రెడ్డి పదోత్పతి 7 వ శతాబ్దం నుండి రకరకాలుగా పేరు మార్చుకుంటు వస్తుంది.
క్రీ.శ . 641 వ సవత్సరమునకు సంబంధించి గుంటూరు జిల్లా మాచర్ల శాసనంలో రట్టగుళ్ళుగా పేర్కొనబడినది
9 వ శాతంబ్దమునకు సంబంధించిన వరంగల్ జిల్లాలోని కొండపర్తి శాసనములో పొలమేయరట్టోడిగా పేర్కొనబడినది. పొలమేయరట్టోడి అనేది గ్రామా పెద్ద లేదా అధికారి పేరు అయీండవచ్చు. ఈ శాసనము భూమి కౌలుకు సంబంధించిన ఒప్పందము గురించి తెలియ చేస్తుంది .
1065 వ సవత్సరము ప్రాంతములో రెడ్లు రడ్డిగా పిలవబడినట్లు మెదక్ జిల్లా లోని ములుగు గ్రామము వద్ద లభించిన కళ్యాణి చాళుక్యులకు సంబంధించిన శాసనం తెలియచేస్తున్నది. ఈ శాసనము 1065 బువా సవత్సరమునకు సంబంధించినది. ఈ శనము ప్రకారము కదిరడ్డి మినిరడ్డిని గ్రామా పెద్దగా నియమించినట్లు పేర్కొనబడినది.
EmoticonEmoticon